తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన - jagtial district news today

దొంగ ఓట్లు వేస్తున్నారని జగిత్యాల జిల్లా పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, తెరాస వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చనిపోయిన వారి ఓట్లు వేస్తున్నారని, పలువురి పేర్లు మార్చి ఓటు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

thief votes is casting in sahakara elections at jagtial
దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన

By

Published : Feb 15, 2020, 12:00 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో పురాతన పాఠశాలలో ఏర్పాటు చేసిన సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్, తెరాస వర్గీయులు వాగ్వాదానికి దిగారు.

చనిపోయిన వారి ఓట్లతో పాటు పలువురి పేర్లు మార్చి ఓటు వేస్తున్నారని ఆందోళన చేశారు. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు.

దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన

ఇదీ చూడండి :చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం..

ABOUT THE AUTHOR

...view details