తెలంగాణ

telangana

ETV Bharat / state

రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి - The lecturer hit the inter student in the class room at jagithyala district

అసలు అతను ఏం తప్పు చేశాడో కూడా తెలియదు. క్లాస్​లో కూర్చున్న ఓ విద్యార్థిపై ఆకస్మాత్తుగా లెక్చరర్​ పిడిగుద్దులు కురిపించాడు. పక్కన విద్యార్థి ఏమైందీ అని చూస్తుంటే అతనిపై కూడా దాడి చేశాడు ఆ రౌడీ లెక్చరర్​.

రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి

By

Published : Aug 10, 2019, 12:20 PM IST

Updated : Aug 10, 2019, 4:00 PM IST

పాఠాలు బోధించాల్సిన ఓ అధ్యాపకుడు రౌడీగా మారాడు. పిడిగుద్దులతో విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. కాలితో తన్నాడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సిద్ధిరాజ్‌....మనోజ్‌ అనే విద్యార్థిని చితకబాదాడు. పక్కన విద్యార్థి చూస్తుంటే అతనిపై కూడా దాడికి దిగాడు. రౌడీ తరహాలో తన్నుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి
Last Updated : Aug 10, 2019, 4:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details