కేరళ, తమిళనాడు రాష్ట్రాల కంటే విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకుపోతోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ పనితీరు చూసే.. రాష్ట్రానికి అనేక రంగాల్లో అవార్డులు వస్తున్నాయని కొనియాడారు.
'ఆయుష్మాన్ భారత్ కన్న.. ఆరోగ్య శ్రీ మిన్న' - మంత్రి ఈటల జగిత్యాల పర్యటన
ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మిన్న అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
మంత్రి ఈటల జగిత్యాల పర్యటన
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్మించబోయే 100 పడకల ఆస్పత్రికి మంత్రి ఈటల శంకుస్థాపన చేశారు. సుమారు 16 కోట్ల 80 లక్షల రూపాయలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం మిన్న అని మంత్రి అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి: ఎన్కౌంటర్పై నివేదిక వేగవంతం