విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని జగిత్యాల కలెక్టర్, డాక్టర్ శరత్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారి డాక్టర్ శరత్... ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసి వారిని సత్కరించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయటంతోనే... పదో తరగతిలో జగిత్యాల జిల్లా మూడేళ్లుగా రాష్ట్రంలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ ప్రశంసించారు.
'విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులే..' - studenys
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారి డాక్టర్ శరత్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

టీచర్స్ డే