తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యుల ధర్నా - DHARNA

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యుల ధర్నా

By

Published : Jul 12, 2019, 8:06 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యులు ఆందోళన నిర్వహించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సర్వీసు రూల్స్‌, పదోన్నతులు, సీపీఎస్‌ రద్దు, ఐర్‌, పీఆర్‌సీ తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదొర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details