జగిత్యాల మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా కొలగురి దామోదరరావు, ఉపాధ్యక్షుడిగా మోసిన్తోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు.
జగిత్యాల మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం - జగిత్యాల మార్కెట్ నూతన పాలకమండలి ప్రమామ స్వీకారం
జగిత్యాల మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. రైతులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తానని మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన దామోదరరావు తెలిపారు.
జగిత్యాల మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం
రైతులకు మార్కెట్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని, తెలంగాణ సర్కారు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని దామోదరరావు పేర్కొన్నారు.
Last Updated : Jun 1, 2020, 9:25 PM IST