పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి సందడి - srikrishnasamti-buzzing-in-schools
ధర్మపురి నియోజకవర్గంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పలు మండలాల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి సందడి
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, గొల్లపల్లి, వెలగటూరు, ధర్మారం ,పెగడపల్లి మండలాల్లో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యభామ, కృష్ణుని వేషాధారాణలో విద్యార్థులు అలరించారు. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులను ఉత్సాహపరిచారు.
పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి సందడి