జగిత్యాల జిల్లాలో సుబ్రమణ్యస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఏటా లోకల్యాణం కోసం చండిహోమం నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు.
ఘనంగా ఆలయ వార్షికోత్సవ సంబురాలు