జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు వేదపండితులు. అనంతరం కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం - special prayers at kanyaka parameswari temple
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం