తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల నుంచి వేములవాడకు 33 ప్రత్యేక బస్సులు - జగిత్యాల తాజా వార్త

శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం 33 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.ఈ రోజు జత్యాల నుంచి వేములవాడకు 30 బస్సులను నడుపనున్నట్టు డిపో మేనేజర్​ విజయరావు తెలిపారు.

special buses to the vemulavada for the occasion of maha shivaratri festival
జగిత్యాల నుంచి వేములవాడకు 33 ప్రత్యేక బస్సులు

By

Published : Feb 20, 2020, 1:27 PM IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆర్టీసీ.. ప్రయాణికులకు కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి నుంచి వేములవాడకు 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ విజయరావు బస్సులకు పూజలు చేసి ప్రారంభించారు.

పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 50 చొప్పున టికెట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

జగిత్యాల నుంచి వేములవాడకు 33 ప్రత్యేక బస్సులు

ఇవీ చూడండి:'టిండర్‌' ఎఫెక్ట్‌: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్‌ కిలాడి

ABOUT THE AUTHOR

...view details