సోమవారం వచ్చే సోమవతి అమావాస్యను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ స్వయంభు హనుమాన్ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
మెట్పల్లిలోని ఆలయాల్లో సోమవతి అమావాస్య ప్రత్యేక పూజలు - సోమవతి అమావాస్య పూజలు
సోమవతి అమావాస్యను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించి మొక్కలు చెల్లించుకున్నారు.
మెట్పల్లిలోని ఆలయాల్లో సోమవతి అమావాస్య ప్రత్యేక పూజలు
ఆలయ పరిసరాల్లో ఉన్న రావిచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఒడి బియ్యాన్ని, పలు రకాల పండ్లలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత