జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి వేడుకలు జరిపారు. తెలంగాణ బిడ్డల గోస చూసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు. కానీ ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నామో ఆ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ: జీవన్‌రెడ్డి - latest news of soniya birthday celebrations in jagityal
సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీః జీవన్‌రెడ్డి