జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంతానయుక్త సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
బుగ్గారంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు - బుగ్గారంలో శివరాత్రి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా బుగ్గారంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవాన్ని ఊరేగించారు.
బుగ్గారంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు