తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల బస్సులు సీజ్ - school-buslu-sizz

జగిత్యాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్​ చేశారు.

పాఠశాల బస్సులు సీజ్

By

Published : Jun 14, 2019, 6:45 PM IST

జగిత్యాలలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 పాఠశాలల బస్సులను సీజ్ చేశారు. ఈ సోదాలు ప్రతిరోజు నిర్వహించి మరిన్ని కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు తెలిపారు.

పాఠశాల బస్సులు సీజ్

ABOUT THE AUTHOR

...view details