జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలను కన్నుల పండువగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన చిన్నారులు అందమైన ముగ్గులు వేశారు. విద్యార్థులకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయగా... గాలిపటాలు ఎగురవేశారు. ఈ వేడుకల్లో గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయురాలు నృత్యాలు చేశారు.
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు - జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో... చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో అందంగా ముగ్గులు వేశారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు