పురపాలక కార్మికులు కరోనా జాగ్రత్తలను పాటిస్తూ విధులు నిర్వహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో భాజపా ఆధ్వర్యంలో 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
పుర కార్మికులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - పుర కార్మికులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
కరోనా తీవ్రత దృష్ట్యా మెట్పల్లి పురపాలక సంఘం కార్మికులకు భాజపా కార్యకర్తలు పలు సూచనలు చేశారు. కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
మెట్పల్లి పురపాలక కార్మికులకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ
కరోనా తీవ్రత దృష్ట్యా కార్మికులు జాగ్రత్తగా ఉండాలని ప్రభాకర్ సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొడ్లో రమేష్, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Need Help: ఆర్జించిన చేత్తోనే.. అర్థిస్తూ!