ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెలో భాగంగా జగిత్యాల డిపో వద్ద నిరసన ప్రదనర్శన చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికుల ఆందోళన - rtc samme in jagityala 2019
తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల డిపో వద్ద ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికుల ఆందోళన