తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం - latest news on RTC workers' prerogative to portray KCR

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ వరాల జల్లు కురిపించడంతో  జగిత్యాల జిల్లాలో కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

RTC workers' prerogative to portray KCR
కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం

By

Published : Dec 2, 2019, 1:13 PM IST

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఫలితంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details