తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టులో మరో ప్రమాదం - KARIMNAGAR

ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి... క్వాలిస్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఆరుగురికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకుంది.

కొండగట్టులో మరో ప్రమాదం

By

Published : Mar 10, 2019, 4:05 PM IST

కొండగట్టులో మరో ప్రమాదం
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘోర బస్సు ప్రమాద ఘటన మరవకముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారు మెదక్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. జగిత్యాలలో బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details