రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు నోరుకు బట్టకట్టుకుని దీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అన్నారు. తెర వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష - revenue employees protest at jagityala
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ... జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగులు మౌన దీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష