తెలంగాణ

telangana

ETV Bharat / state

పైన దూది, లోపల రేషన్ బియ్యం..అక్రమార్కుల కొత్త ఎత్తుగడ - జగిత్యాలలో రేషన్​ బియ్యం పట్టివేత

టాటాఏస్ వాహనంలో పైన దూది నింపి లోపల రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జగిత్యాలలో పోలీసులు పట్టుకున్నారు.

ration rice illegal transportation in jagtial
జగిత్యాలలో అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు

By

Published : Dec 19, 2019, 12:34 PM IST

జగిత్యాలలో అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు

పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్​ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు.

వాహనాలు తనిఖీ చేస్తుండగా... 25 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిగా తనిఖీ చేయగా.. పైన దూది కప్పి బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించారని గమనించారు.

రేషన్​ బియ్యాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహన డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details