జగిత్యాల జిల్లా పొరండ్ల భీమేశ్వరాలయంలో... భారీ కొండచిలువ దూరింది. దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు దాన్ని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న స్థానిక యువకులు పామును బందించి అడవిలో వదిలిపెట్టారు. కొండచిలువ దాదాపు మూడు మీటర్ల పొడువు ఉన్నట్టు భక్తులు తెలిపారు.
పోరండ్ల భీమేశ్వరాలయంలో కొండచిలువ కలకలం - భీమేశ్వరాలయంలో కొండచిలువ హల్చల్
జగిత్యాల జిల్లా పోరండ్ల భీమేశ్వరాలయంలో కొండ చిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో పామును చూసి భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. యువకులు పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు.
పోరండ్ల భీమేశ్వరాలయంలో కొండచిలువ కలకలం