తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం - latest news on Pulwama Martyrs' Day is glorious in Met Palli

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Pulwama Martyrs' Day is glorious in Met Palli
మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

By

Published : Feb 14, 2020, 1:09 PM IST

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పాత బస్టాండ్​ శాస్త్రి చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్​, భజరంగ్​దళ్​ కార్యకర్తలు జవాన్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details