పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జగిత్యాల ఆఫీసర్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. సోదాలు చేయగా పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 44వేల నగదు, భారీగా పేకాట టోకెన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
జగిత్యాలలో పేకాటరాయుళ్ల అరెస్ట్ - cards
జగిత్యాల ఆఫీసర్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 44వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు