జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు ఎస్సై సురేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 వేల 270 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... నలుగురు అరెస్టు - జగిత్యాల జిల్లా వార్తలు
జగిత్యాల జిల్లాలోని ఐలపూర్ గ్రామశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30వేల 270 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... నలుగురు అరెస్టు