తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు మాకే కాదు... మీకు కూడా - హెల్మెట్ లెేకుండా ద్విచక్రవాహనంను నడుపుతున్న ఏఎస్​ఐ

వాహన ప్రతాలు, శిరస్త్రాణం లేకుంటే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు దంచి వసూలు చేస్తారు. మరీ పోలీసులే నిబంధనలు అతిక్రమిస్తే వారికి జరిమానాలు తప్పవంటూ నిరూపించారు జగిత్యాల యువకులు.

హెల్మెట్ లెేకుండా ద్విచక్రవాహనంను నడుపుతున్న ఏఎస్​ఐ

By

Published : Apr 6, 2019, 10:19 PM IST

Updated : Apr 6, 2019, 11:56 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు శిరస్త్రాణం లేకుండా వెళుతున్న చిత్రాన్ని తీసి కొందరు యువకులు సామాజిక మధ్యమాల్లో పెట్టారు. మీకు లేవా రూల్స్‌ అంటూ ఫేస్​బుక్​ ద్వారా ప్రశ్నించారు. స్పందించిన జిల్లా ఎస్పీ సింధూ శర్మ వెంటనే ఈ చలాన్‌ ద్వారా రూ.135లు జరిమానా విధించారు. జగిత్యాల పోలీసులు తీసుకున్న ఈ చర్యతో స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

హెల్మెట్ లెేకుండా ద్విచక్రవాహనంను నడుపుతున్న ఏఎస్​ఐ
Last Updated : Apr 6, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details