ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహించడంతోనే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ సింధూశర్మ హాజరై.. అమరులైన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు. పుష్పాంజలి ఘటించారు.
పోలీసు అమరవీరులకు కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు నివాళి - jagityala news
జగిత్యాలలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరై అమరవీరులకు నివాళులర్పించారు.
![పోలీసు అమరవీరులకు కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4824172-1057-4824172-1571664168785.jpg)
పోలీసు అమరవీరులకు కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు నివాళి
పోలీసు అమరవీరులకు కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు నివాళి
ఇవీ చూడండి: ప్రగతి భవన్ బయల్దేరిన రేవంత్... అరెస్ట్