జగిత్యాలలో శతాధిక మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు. వందమంది మహిళా కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. కవులను సన్మానించారు. వందమంది కవులు ఒకే వేదికపై సమ్మేళనంలో పాల్గొనడంపై తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు పంపారు.
100 మంది మహిళా కవుల సమ్మేళనం - జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా కవి సమ్మేళనం జరిగింది. 100 మంది మహిళా కవులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.
100 మంది మహిళా కవుల సమ్మేళనం
ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం
Last Updated : Nov 25, 2019, 11:17 AM IST