జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వాహనాలపై నిషేధం మాత్రం అలాగే ఉంచారు. నాలుగేళ్ల కిందట ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘాట్‌రోడ్డులో వాహనాలను అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ - కొండగట్టు ఘాట్ రోడ్డులోకి చిన్న వాహనాలకు అనుమతి
![కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15678945-568-15678945-1656406893499.jpg)
కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ
14:25 June 28
కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ
Last Updated : Jun 28, 2022, 3:04 PM IST