ఆర్టీసీ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ చేసి అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. అరగంటపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు స్పందించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర బంద్కు మద్దతు తెలిపి అఖిలపక్షం నాయకులు - tsrtc employees strike 15th day latest
ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేయగా వారికి కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు.
రాష్ట్ర బంద్కు మద్దతు తెలిపి అఖిలపక్షం నాయకులు