వంకాయ కూర చేసినా, వేపుడు చేసినా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. వాటి రేట్లు ఎంత ఎక్కువగా ఉన్నా వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ రెండు వంకాయలు 150 రూపాయలంటే మాత్రం ఆలోచించాల్సిందే. అయినా సరే ఎగబడి కొనేస్తున్నారు జగిత్యాల వాసులు. ఎందుకు అనుకుంటున్నారా...! ఒక్కో వంకాయ అరకిలో బరువుంది. బెంగళూరులో మాత్రమే కనిపించే ఈ హైబ్రిడ్ వంకాయలను మంచిర్యాలకు చెందిన రైతులు తీసుకొచ్చి అమ్ముతుండటం విశేషం. వీటి రుచి ఎలా ఉంటుందో చూద్దామంటూ ప్రజలంతా ఆసక్తితో కొంటున్నారు.
రెండు వంకాయలు రూ.150 - వంకాయ
రెండు వంకాయలకు 150 రూపాయలు. అదేంటీ మూడునాలుగు కిలోలు వస్తాయనుకుంటున్నారా..! వారు కొన్నది కూడా కిలోనే. 150రూపాయలు పలికే ఆ వంకాయలు ఎలా ఉన్నాయో చూడండి.
రెండు వంకాయలు రూ.150