తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊపందుకున్న నామినేషన్ల పర్వం - ఊపందుకున్న నామినేషన్ల పర్వం

పురపాలికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నాయకులతో పురపాలక కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.  జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపాలిటీలో నామినేషన్​ వేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు.

nominations start at metpally municipality in jagityal district
ఊపందుకున్న నామినేషన్ల పర్వం

By

Published : Jan 8, 2020, 1:30 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలికలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయ 10 గంటల 30 నిమిషాల నుంచి అభ్యర్థులు నామా పత్రాలు దాఖలు చేయడానికి పోటీ పడ్డారు. 26 వార్డులకు ఒక కౌంటర్ చొప్పున తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసిన.. అధికారులు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

ఊపందుకున్న నామినేషన్ల పర్వం

ABOUT THE AUTHOR

...view details