తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన - Mp_Aravind_Paryatana

జగిత్యాలలో నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగరేసేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన

By

Published : Jul 14, 2019, 11:31 PM IST

జగిత్యాలలో నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ పర్యటించారు. వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన గూడాల రాజేశ్‌తోపాటు పలువురు పార్టీలో చేరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details