జగిత్యాల పట్టణంలో రోడ్లపై చెత్తవేసే వారిపై కొరఢా ఝలిపిస్తున్నారు. పట్టణంలోని రామాలయం సమీపంలో చెత్తవేసిన అద్దాల దుకాణం యజమానికి రూ.5 వేలు, టీ స్టాల్ యజమానికి రూ. 500, మెకానిక్‌కు రూ. 1,000 చొప్పున జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు. రోడ్లపై చెత్తవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రోడ్లపై చెత్త వేసినందుకు రూ.5 వేల జరిమానా - రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానా
జగిత్యాలలో రోడ్లపై చెత్తవేసిన వారిపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రహదారులపై చెత్త వేసిన పలువురికి జరిమానా విధించారు.
![రోడ్లపై చెత్త వేసినందుకు రూ.5 వేల జరిమానా Municipal officials fined for dumping garbage on roads in jagitial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9117565-43-9117565-1602265674200.jpg)
రోడ్లపై చెత్త వేసినందుకు రూ.5వేల జరిమానా