జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మినీ స్టేడియంలో పోలింగ్ సంబంధించి సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు అందించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోని 130 వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ - మున్సిపల్ ఎన్నికలు
రేపు జరగబోయే పుర ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ