రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లను స్థానచలనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి జగిత్యాలకు బదిలీ అయ్యారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌గా బాలకృష్ణ నియమితులయ్యారు. మహబూబూబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ప్రసన్నరాణి, వికారాబాద్‌కు శరత్‌చంద్రను బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. - mahabubabad municipal commissioner transferred
రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు జిల్లాలో అధికారులు స్థాన చలనం అయ్యారు.
మున్సిపల్ కమిషనర్ల బదిలీ