జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బోగ శ్రావణి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె బాధ్యతలు చేపట్టి.. తొలి సంతకం చేశారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన బోగ శ్రావణి - municipal chair person in jagityala latest issue
జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బోగ శ్రావణి బాధ్యతలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి తోడ్పడతానని వెల్లడించారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన బోగ శ్రావణి
జగిత్యాల పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. కౌన్సిలర్లు, అధికారుల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని.. యువత ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని చెప్పారు.