జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ ఎంపీపీ ఎన్నిక మరోసారి ఆసక్తి రేపుతోంది. ఇక్కడ మొత్తం 7 స్థానాలు ఉండగా 2 కాంగ్రెస్, 5 తెరాస గెలుచుకుంది. తెరాస నుంచి గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటంతో ఈనెల 7న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు కోఆప్షన్ కోసం తెరాస ఒకటి, కాంగ్రెస్ ఒకటి నామినేషన్లు దాఖలు కావటంతో ఈ ఎన్నిక మరోసరి ఆసక్తి రేపుతోంది.
ఆసక్తి రేపుతున్న సారంగపూర్ ఎంపీపీ ఎన్నిక - mpp
కోరం సభ్యులు లేక వాయిదా పడిన జగిత్యాల జిల్లాలోని ఎంపీపీ ఎన్నిక నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఇందుకోసం కో ఆప్షన్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
సారంగపూర్ ఎంపీపీ ఎన్నిక