జగిత్యాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మొబైల్ ఏటీఎంను ప్రారంభించారు. ఏటీఎం ద్వారా పది వేల వరకు నగదు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. వినియోగదారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ ఏటియం సేవలు ఆశాజనకంగా ఉంటే మరి కొన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
జగిత్యాలలో మొబైల్ ఏటీఎం ప్రారంభం - jagityala
జగిత్యాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో వినియోగదారులకు అనువుగా మొబైల్ ఏటీఎంను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రారంభించారు.
జగిత్యాలలో మొబైల్ ఏటీఎం ప్రారంభం