నియంత్రిత సాగుతో పేరుతో నిర్బంధ సాగు చేపట్టడం సరికాదని.. ముందుగా రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఈ సారి విత్తనాల ధరలు పెరిగాయని.. రాయితీ తొలగించారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అలా చేస్తే సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేస్తా: జీవన్‌రెడ్డి - జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం
రైతుకు మేలు జరిగేలా చేస్తే సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. నియంత్రిత సాగుతో పేరుతో నిర్బంధ సాగు చేపట్టడం సరికాదన్నారు.
అలా చేస్తే సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేస్తా
సన్నరకాలు సాగు చేయాలంటున్న సీఎం కేసీఆర్ క్వింటాల్‌కు రూ.2500 ప్రకటించాలి. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంగా పంపిణీ చేస్తే ఇటు వినియోగదారునికి, అటు రైతుకు మేలు జరగుతుంది. ఈ విధంగా చేస్తే సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తాం. మంచి పనికి మేము ఎప్పుడైనా మద్దతిస్తాం. - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి:కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు
Last Updated : Jun 5, 2020, 8:42 PM IST