జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం పాల్గొని వినతులను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామస్థులతో కలిసి ప్రజావాణికి తరలివచ్చారు. డబ్బుతిమ్మయ్యపల్లెని రెవెన్యూ గ్రామంగా మార్చాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశాన్ని కోరారు.
ప్రజలతో కలిసి ప్రజావాణిలో పాల్గొన్న ఎమ్మెల్సీ - jagityal prajavani rush
జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పోటెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామస్థులతో కలిసి ప్రజావాణికి తరలివచ్చారు.
![ప్రజలతో కలిసి ప్రజావాణిలో పాల్గొన్న ఎమ్మెల్సీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5108156-thumbnail-3x2-vysh.jpg)
ప్రజలతో కలిసి ప్రజావాణిలో పాల్గొన్న ఎమ్మెల్సీ