కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సతీమణి సరోజన మెట్పల్లి పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవిత భారీ మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నారు. కల్వకుంట్ల కవిత పేరిట అర్చన చేయించి గుడి ఆవరణలో ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
'కవిత గెలుపు కోసం పెద్దమ్మ ఆలయంలో పూజలు' - mla
నిజామాబాద్ ఎంపీగా కవిత గెలవాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సతీమణి సరోజన మెట్పల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. గుడి ఆవరణలో ముడుపులు కట్టారు.
పూజలు చేస్తున్న సరోజన