జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాఠాలు చెప్పారు. బడి పిల్లలకు తెలుగు వ్యాకరణం బోధించారు.
కొవిడ్ లాక్డౌన్ సమయంలో అన్లైన్ పాఠాలు ఏవిధంగా పూర్తి చేసింది వాకబు చేశారు. విద్యార్థులు మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.