జగిత్యాల జిల్లా జగిత్యాల మండలంలోని జబితాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - jagtial district news
జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రారంభించారు. రైతులు గుంపులుగా ఉండొద్దని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
టోకెన్ల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలకు రావలన్నారు. గుంపులు రావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరారు.
ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది