రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి 24వ వార్డులో సీసీ రోడ్లు, తాగునీటి వ్యవస్థకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
'మెట్‌పల్లిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా' - metpally
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అభివృద్ధి పనులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
'పట్టణంలో సమస్యల పరిష్కారానిక కృషి చేస్తా'