తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల - Minister Koppula eshwar latest news

జగిత్యాల జిల్లా ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ధర్మస్థాపన కోసం ఆహార్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.

minister-koppula-eshwar-unveils-shivaji-statue-in-dharmapuri-jagityala-district
ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

By

Published : Feb 20, 2020, 10:22 AM IST

ధర్మస్థాపన కోసం ఆహార్నిశలు కృషి చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సామాజిక సరసత వేదిక రాష్ట్ర కన్వీనర్​ అప్పాల ప్రసాద్​ శివాజీ పోరాట పటిమపై చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

ఇదీ చూడండి:"చురుగ్గా బడ్జెట్‌ కసరత్తు"

ABOUT THE AUTHOR

...view details