సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా ఈ వాహనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న పాడి గేదెల పెంపకం పథకాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.