జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు యోగ నరసింహ, వెంకటేశ్వర స్వామి వార్లకు వివిధ రకాల పదార్థాలతో చేసిన నైవేద్యాలను సమర్పించి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా త్రినేత్రుణ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
"నరసింహుని సన్నిధిలో ఈశ్వరుడు" - "నరసింహుని సన్నిధిలో ఈశ్వరుడు"
ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉగ్ర, యోగ నరసింహస్వామికి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు.
"నరసింహుని సన్నిధిలో ఈశ్వరుడు"