తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అక్రమంగా మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపును మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన - జగిత్యాలలో మధ్నాహ్న భోజన కార్మికుల ఆందోళన
తమ సమస్యలను పరిష్కరించాంటూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన చేపట్టారు.
![మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన mid-day-meals-workers-protest-in-jagityala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5327334-321-5327334-1575970897185.jpg)
మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన