గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అవగింజ పరిమాణంలో.. పసిడితో బొజ్జగణపయ్యను తయారు చేశాడు జగిత్యాలకు చెందిన సూక్మకళాకారుడు గుర్రం దయాకర్. బియ్యం గింజ పరిమాణంలో మరో విగ్రహం తయారు చేసి ఇండియా బుక్ఆఫ్ రికార్డులో చోటుదక్కించుకున్నాడు.
ఈ గణపయ్యను చూడాలంటే భూతద్దం కావాల్సిందే.. - తెలంగాణ తాజా వార్తలు
జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆవగింజంత పరిమాణంలో గణేశ్ విగ్రహం తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు.
![ఈ గణపయ్యను చూడాలంటే భూతద్దం కావాల్సిందే.. ఈ గణపయ్యను చూడాలంటే భూతద్దం కావాల్సిందే..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8537361-366-8537361-1598267815963.jpg)
ఈ గణపయ్యను చూడాలంటే భూతద్దం కావాల్సిందే..
ఇప్పటికే పలు రకాలుగా సూక్ష్మ కళల్లో ప్రతిభ కనపరిచాడు. వినాయకుడి ప్రతిమతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కటం అనందంగా ఉందన్నాడు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ
Last Updated : Aug 24, 2020, 9:20 PM IST